ఆంధ్రప్రదేశ్ MP Magunta: మహచండి యాగం చేసిన MP మాగుంట.. కొడుకు కోసమేనా? ఒంగోలు MP మాగుంట.. మహచండి యాగం చేశారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే యాగమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరి ఈసారి కొడుకు రాఘవ రెడ్డిని ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: డీల్ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే? బీజేపీతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీని 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లలో పోటికి దింపాలని కూటమి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలోనే బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. By Trinath 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్టార్ట్.. ఇవి మర్చిపోకండి! ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. By Trinath 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: బ్రోకర్లను నమ్ముకున్నాడు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు దళారులను, బ్రోకర్లను నమ్ముకున్నాడని అన్నారు. చంద్రబాబులా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. By Jyoshna Sappogula 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఈ నెల 23న ఒంగోలుకు సీఎం జగన్.. ఆ రోజే ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ ఒంగోలు పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న ఆయన ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mareddy Srinivas: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడిపై హత్యాయత్నం ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తిపోట్లతో దుండగులు తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni Srinivasa Reddy: రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. అలా చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn