AP Crime News: కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు.. ఎక్కడివి?
కర్నూలు శివారులో మూడు హిజ్రాల మృతదేహాలు బయటపడడం స్థానికంగా సంచలనంగా మారింది. వీరు ఎలా చనిపోయారు? ఎవరైనా చంపేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
కర్నూలు శివారులో మూడు హిజ్రాల మృతదేహాలు బయటపడడం స్థానికంగా సంచలనంగా మారింది. వీరు ఎలా చనిపోయారు? ఎవరైనా చంపేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిల ప్రియకు ఉన్న విభేదాల కారణంగానే.. ఆమె బాడీ గార్డుపై ఈ రోజు హత్యయత్నం జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భూమ అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు ఎప్పుడు, ఎందుకు ప్రారంభం అయ్యాయో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో మరో కారును గుర్తించారు. ఈ క్రమంలో దాడి చేయించిన వారికి అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే తప్పకుండా తన టైమ్ వస్తుందని.. అప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తానని హెచ్చరించారు.
నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార కలకలం రేపుతోంది. కలుషిత తాగు నీరు తాగి 20 మందికి పైగా గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై జరిగిన హత్య ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తన బాడీగార్డ్ పై దాడి చేసిన వారిపై భూమ అఖిల ప్రియ రివేంజ్ ఎలా తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద వ్యూహం ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రివెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.
AP: నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్.ఎమ్.డి ఫరూఖ్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఆయన ఆఫీస్ దగ్గరికి ఓటర్లు భారీ చేరుకున్నారు. ఓటుకు కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ విశ్వనగర్, సాదిక్ నగర్ ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు కూడా డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.