AP: ఇక మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.. 40 మంది సలహాదారులపై సర్కార్ వేటు.!
ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/byreddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-CID-Chief-Sanjay.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/New-Project.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/allu-arjun-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Minister-Ushasree-Charan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/KUTAMI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Knl-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ap-cs.jpg)