కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. నిన్న ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో అన్న జగన్ తనపై అభ్యంతరకర వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖలు అసత్యాలంటూ భావొద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారు తనను తప్పుగా భావించకూడదన్నారు. షర్మిలకు రాజకీయ కాంక్ష ఉందని జగన్ ఆరోపించారనన్నారు. తమ మధ్య తేడాలు రావడానికి ఇవే కారణాలు అని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందెవరని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..జగనన్నా నిన్ను పదవి అడిగానా.. లైవ్ లో షర్మిల కన్నీళ్లు: LIVE
అన్న జగన్ పై ఫైర్ అయ్యారు షర్మిల. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై అసత్యాలు మాట్లాడడారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక తాను ఎలాంటి సహాయాన్ని కోరలేదని కన్నీరుపెట్టుకున్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: