/rtv/media/media_files/2025/06/21/international-yoga-day7-2025-06-21-12-00-47.jpeg)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం తీరాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day9-2025-06-21-12-00-47.jpeg)
ఈ ఈవెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day6-2025-06-21-12-00-47.jpeg)
ఈ కార్యక్రమంలో వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో పాటు చాలా మంది పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day8-2025-06-21-12-00-47.jpeg)
ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు లక్ష్మీనరసింహస్వామి ప్రతీకను ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇచ్చారు.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day3-2025-06-21-12-00-47.jpeg)
అనంతరం మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ ప్రపంచ ప్రజలందరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day2-2025-06-21-12-00-46.jpeg)
అనంతరం ప్రజలందరితో కలిసి యోగాసనాలు వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day4-2025-06-21-12-00-47.jpeg)
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా మరికొందరు మంత్రులు, ఎమ్యెల్యేలు కలిసి ఫొటోలు తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day1-2025-06-21-12-00-46.jpeg)
/rtv/media/media_files/2025/06/21/international-yoga-day5-2025-06-21-12-00-47.jpeg)