లవర్ కోసం భర్తను హత్య చేసిన భార్య

AP: ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను హత్య చేసింది భార్య. కాకినాడ జిల్లా తుని దగ్గరలోని ఏవీ నగరంలో భర్త మధుకు భార్య ప్రియుడితో ఉండగా అడ్డంగా దొరికింది. విషయం బయటపడడంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్‌ ఇచ్చి మధును హత్య చేసింది.

New Update

Illegal Relations: ఆధునికత ఎంత పెరిగిందో.. అంతకంటే ఎక్కువ అర్చకులు పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు కుటుంబాలను కాటికి చేరుస్తున్నాయి. మానవ సంబంధాలను మంట కలుపుతున్నాయి. తాజాగా అక్రమ సంబంధానికి ఒక ప్రాణం పోయింది. కాకినాడ జిల్లాలో ప్రియుడి మోజులో పడి ఓ మహిళా తన భర్తను కడతేర్చింది. ప్రియుడితో ఉండగా అర్ధరాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తుని దగ్గరలోని ఏవీ నగరంలో జరిగింది.

ఇది కూడా చదవండి: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!

భర్త చనిపోయిన 5 రోజులకే...

ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

తునిలో వారం రోజుల కిందట ఆటో డ్రైవర్‌ మధు మృతి చెందాడు. భర్త మృతిచెందిన ఐదు రోజుల తర్వాత అర్ధరాత్రి ప్రియుడితో మధు భార్య పట్టుబడింది. పూడ్చిపెట్టిన మధు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు పోలీసులు. ఉప సర్పంచ్‌గా ఉంటూ శంఖవరం మండలం సీతంపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో మధు భార్య ఉద్యోగం చేస్తోంది.

ఆస్పత్రిలో పని చేస్తున్న ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. గతంలో భర్త మధుబాబుకి ప్రశాంత్‌తో భార్య పట్టుబడింది. ఉద్యోగం మానేయాలని గతంలో మధు హెచ్చరించాడు. రాత్రిపూట అనుమానం రాకుండా భర్తకు స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్‌ ను భార్య ఇచ్చింది. అయితే.. ఆ కారణంతోనే మధు చనిపోయాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe