Purandeswari: ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్.. చంద్రబాబు నివాసానికి రాని పురందేశ్వరి
ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమావేశానికి పురందేశ్వరి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.