Anagani: ప్రమాణ స్వీకారం తరువాత మంత్రి అనగాని ఫస్ట్ రియాక్షన్ ఇదే.!
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. జగన్ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వ్యక్తి చంద్రబాబు అని కామెంట్స్ చేశారు. ఈ విజయం తమకు మరింత బాధ్యత పెంచిందని పేర్కొన్నారు.