YCP Meeting: జగన్ మీటింగ్కు కీలక నేతల డుమ్మా!
AP: తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. బెంగళూరు నుంచి వస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ విమానం రద్దు కావడంతో వారు ఈ మీటింగ్కు హాజరు కావడం లేదని తెలిపారు.