CM Chandrababu ఈరోజు ఢిల్లీకి చంద్రబాబు.. రేపు మోదీతో కీలక భేటీ!
AP: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మోదీతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు.