Chandrababu arrest : చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు.
స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని ఈ రోజు సీఐడీ విచారించింది. సాయంత్రం 5 గంటలకు ఆయన తొలి రోజు విచారణ ముగియగా.. మొత్తం 60 ప్రశ్నలను సీఐడీ సంధించినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో విద్యుదాఘాతానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు బలి అవుతున్నారు. ఒక ఘటన మర్వకముందే మరో ఘటన చోటు చేసుకుంటుంది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచడానికి వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్న చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సీతారాంపురంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో ప్రతిపక్షాలు ఏం చేస్తారో చూడాలి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు కస్టడీలో భాగంగా తొలి రోజు ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్వశ్చనైర్ ప్రకారం.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిగా, 18 మందికిపై తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికిలో చికిత్స కోసం తరలిచారు. ఒక్కరోజే మూడు చోట్లు ప్రమాదం చోటుచేసుకోవటంతో తీవ్ర కలకలంగా మారింది.
ఓ హైస్కూల్లో విద్యార్థుల జడలు కత్తిరించిన సోషల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వెంట్రుకలు కత్తిరించడంతో అవమానంతో విద్యార్థులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లారు. జడ వేసుకునే విధానంపై తరచూ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీచర్ ఈ రోజు జడ కత్తించారు. స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ నిర్వహణ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మినీ వారాహి వాహనాన్ని తయారుచేసాడు మలికిపురం జనసేన పార్టీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి, శ్రీనివాసుల కుమారుడు జైధిర్. మినీ వారాహిని తయారుచేసి లాటరీ పెట్టాడు. అంతేకాకుండా లాటరీలో వచ్చిన డబ్బును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పార్టీ ఫండ్ గా ఇవ్వనున్నాడు బుల్లి జనసైనికుడు. ఈ బాలుడి అభిమానాన్ని చూసి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ స్థాయి నేత అయిన చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టినా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంసభ్యులు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణిలతో కలిసి యనమల ములాఖత్ అయ్యారు.