Vundavalli Aruna Kumar : ఇలా చేస్తే వైసీపీ దే విజయం.. ఉండవల్లి ప్రెస్ మీట్-LIVE
ఏపీలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధికి గతంలో ఏడు సీట్లే వచ్చిన విషయాన్ని గర్తు చేశారు. అయినా.. వాళ్లు ప్రతిపక్షంలో పోరాటాలు చేసి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు.