TDP MLA: వైసీపీపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం
ఏపీలో పలు ప్రాజెక్ట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. పలు ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితి, జరుగుతున్న పనుల దృష్ట్యా ప్రజలకు వివరించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండి.. పరివాహక, దిగువ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు ఇబ్బందికి గురైయారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల సందర్శపై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.