Chandrababu Arrest: మరో కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

New Update
Chandrababu Arrest: మరో కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు..

Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆయన తరఫున లాయర్స్. ఇప్పటికే స్కిల్ డెవపల్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు నాయుడి విడుదల ఎప్పుడు? ప్రత్యేక డిబేట్..

ఫైబర్ నెట్ స్కీమా? స్కామా?

Also Read:

ANR Centenary: నేడు ఏఎన్ఆర్ శత జయంతి.. అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ..

Rain Alert in AP: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..!

Advertisment
తాజా కథనాలు