/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T202648.848.jpg)
తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ఫైనాన్సియల్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుగోతంది. అలాగే టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు.. రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే బీజేపీకి కూడా రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు.. గెలిచిన ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు.
Also Read: టీడీపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరే!