Kakinada Marriage Cheating Case: పెళ్లి పేరుతో తనను ఆరుగురు మహిళలు మోసం చేశారని కాకినాడలో కృష్ణమోహన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి రూ. 6 లక్షలు, బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారని అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా తాజాగా, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..AP: పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్.. ఒక్క రాత్రికి రా అంటూ..
కాకినాడలో పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లి కొడుకుపై కలెక్టర్, పోలీసులకు పెళ్లి కూతురు ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కృష్ణమోహన్ ఫోన్ చేసి ఒక్క రాత్రి ఒంటరిగా రావాలని బెదిరించాడని తెలిపింది. మధ్యవర్తులే మొత్తం డబ్బు, బంగారం తీసుకున్నారని ఆరోపించింది.
Translate this News: