/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Vizag-Fire-Accident-.jpg)
Visakha Fire Accident :విశాఖను మరో అగ్ని ప్రమాదం వణికించింది. స్థానిక బీచ్ రోడ్డులోని డైనోపార్క్ (Dino Park) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో క్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు అక్కడికి చేరుకుని.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? ఎంత నష్టం జరిగింది? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది..
Also Read : జూలైలో ధరలు తగ్గాయట.. ఐదేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం!
 Follow Us
 Follow Us