CM YS Jagan: సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. నెమళ్ల పార్క్ నుంచి ఇడుపులపాయకు వెళ్తుండగా కాన్వాయ్ లో వెనుక వస్తున్న కారు ఆయన కారును ఢీకొట్టింది. దీంతో జగన్ వాహనం దిగి మరో కారులో ఇడుపులపాయకు వెళ్లారు.

CM YS Jagan: కడప పర్యటనకు సీఎం జగన్.. అక్కడే క్రిస్మస్ వేడుకలు..
New Update

CM YS Jagan Car Accident: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. వైఎస్ఆర్ జిల్‌లా ఇడుపులపాయలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెమళ్ల పార్క్ నుంచి ఇడుపులపాయకు వెళ్తుండగా.. సీఎం కారును వెనుక నుంచి వస్తున్నా మరో కారు ఢీకొట్టింది. దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతిన్నది. ప్రమాదం తరువాత సీఎం జగన్.. వాహనం దిగి మరో కారులో ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్లారు.

Also Read:

అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..

#andhra-pradesh #ys-jagan #jagan-convoy-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి