/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Daggubati-Purandeswari-jpg.webp)
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజకీయంగా స్పీడ్ పెంచారు పుంధేశ్వరి(Daggubati Purandeswari). రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యల్లో వేగం కూడా కనబరుస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూనే.. మరోవైపు పార్టీని వ్యవస్థాగతంగా మరింత పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాలకు నూతన అధ్యక్షులను, ఇన్‌ఛార్జిలను నియమించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పాత కమటీ స్థానంలో కొత్త అధ్యక్షులను ప్రకటించారు. జిల్లాల అధ్యక్షులతో పాటు.. జిల్లాలకు ఇన్‌చార్జిలను సైతం ఒకేసారి ప్రకటించారు.
ఏపీలో 26 జిల్లాలకు బీజేపీ నూతన అధ్యక్షులు వీరే..
1 పార్వతీపురం - ద్వారపురెడ్డి శ్రీనివాసరావు
2 అరకు - పాంగి రాజారావు
3 శ్రీకాకుళం - బిర్లంగి ఉమా మహేశ్వరరావు
యనగరం - ఎన్ ఈశ్వర్ రావు
5 విశాఖపట్నం - మేడపాటి రవీందర రెడ్డి
6 అనకాపల్లి - డి పరమేశ్వరరావు
7 కాకినాడ శ్రీ చిలుకూరి రామ్ కుమార్
8 అమలాపురం - యల్లా వెంకట రామ్ మోహన్ రావు (దొరబాబు)
9 రాజమండ్రి - బొమ్ముల దత్తు
10 నరసాపురం - నార్ని వెంకట సుబ్బారావు <తాతాజీ>
11 ఏలూరు - సి విక్రమ్ కిషోర్
12 మచిలీపట్నం - గుత్తికొండ రాజా బాబు
13 విజయవాడ - అడ్డూరి శ్రీరాములు
14 గుంటూరు - వనమ నరేంద్ర
15 నరసరావుపేట - ఆలోకం సుధాకర్ బాబు
16 బాపట్ల - వై లక్ష్మీ నారాయణ
17 ఒంగోలు - పి వి శివా రెడ్డి
18 నెల్లూరు - వంశీధర్ రెడ్డి
19 తిరుపతి - బేస్త చంద్రప్ప
20 చిత్తూరు - జగదీశ్వర్ నాయుడు
21 రాజంపేట - సాయి లోకేష్
22 కడప - వంగల శశిభూషణ్ రెడ్డి
23 హిందూపూర్ - గోరంట్ల మోహన్ శేఖర్
24 అనంతపురం - సందిరెడ్డి శ్రీనివాస్
25 కర్నూలు - కూనిగిరి నీలకంఠ
26 నంద్యాల - డాక్టర్ బైరెడ్డి శబరి
ఏపీలో 26 జిల్లాలకు బీజేపీ నూతన ఇన్‌ఛార్జ్‌లు వీరే..
1. పార్వతీపురం - S V S ప్రకాష్ రెడ్డి
2. అరకు - ఎం పరశురామరాజు
3. కాకుళం - ఎన్ విజయానంద రెడ్డి
4. విజయనగరం - రామరాజు
5. విశాఖపట్నం - పుట్ట గంగయ్య
6. అనకాపల్లి - కర్రి చిట్టిబాబు
7. కాకినాడ - కోడూరి.లక్ష్మీ నారాయణ
8. అమలాపురం - పి రామ్ మోహన్
9. రాజమండ్రి - కృష్ణ భగవాన్
10. నరసాపురం - వై మాలకొండయ్య
11. ఏలూరు - APR చౌదరి
12. మచిలీపట్నం - ఉన్నమట్ల కబర్ధి
13. విజయవాడ - KBNB నర్సింగరావు (బ్రహ్మం)
14. గుంటూరు - వుప్పలపాటి శ్రీనివాసరాజు
15. నర్సరావుపేట - టి రామకృష్ణా రెడ్డి
16. బాపట్ల - పి వి కృష్ణా రెడ్డి
17. ఒంగోలు - పునుగుళ్ల రవిశంకర్
18. నెల్లూరు - గాజుల వెంకయ్య నాయుడు
19. తిరుపతి - కె చిరంజీవి రెడ్డి
20. రాజంపేట - జి చంద్ర మౌళి
21. చిత్తూరు - పి రఘురాం రెడ్డి
22. కడప - డి వెంకటేశ్వర రెడ్డి
23. హిందూపూర్ - ఎం బాలకృష్ణ యాదవ్
24. అనంతపురం - శ్రీనాధ రెడ్డి
25. కర్నూలు - జె అంకాల్ రెడ్డి
26. నంద్యాల - పోతుగుంట రమేష్ నాయుడు
రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిథులు వీరే..
BJP AndhraPradesh State President Smt @PurandeswariBJP Garu has made the following organizational appointments which comes into immediate effect. pic.twitter.com/uJsAvnBDV1
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) September 8, 2023
BJP AndhraPradesh State President Smt @PurandeswariBJP Garu has made the following organizational appointments which comes into immediate effect. pic.twitter.com/KH4E5DMfYQ
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) September 8, 2023
Also Read:
Ayushman Card Eligibility: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..