Anasuya latest photos: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.
పూర్తిగా చదవండి..Anasuya latest photos: ఫ్యామిలీతో కలిసి జిమ్ లో అనసూయ వర్క్ ఔట్స్.. వైరలవుతున్న ఫొటోస్
యాంకర్ అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి జిమ్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విధంగా కొత్త సంవత్సరాన్ని నా కుటుంబంతో స్టార్ట్ చేయడం ఆనందంగా ఉందని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
Translate this News: