Anasuya: పవన్ కల్యాణ్ పిలిస్తే అందుకు సిద్ధం: అనసూయ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే ప్రచారానికి తాను సిద్ధం అంటున్నారు సినీ నటి అనసూయ. తనకు పార్టీలు ముఖ్యం కాదని.. నాయకులు ముఖ్యమని అన్నారు. నాయకుల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తానని చెప్పారు. డేట్స్ కుదరకపోవడం వల్లే జబర్దస్త్ మానేసినట్లు తెలిపారు.

New Update
Anasuya: పవన్ కల్యాణ్ పిలిస్తే అందుకు సిద్ధం: అనసూయ

Anasuya: టాలీవుడ్ సినీ నటి అనసూయ తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని తెలిపారు. తనకు పార్టీలు ముఖ్యం కాదని.. నాయకులు ముఖ్యమని చెప్పుకొచ్చారు. నాయకుల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తానని పేర్కొన్నారు.

anasuya (1)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే కచ్చితంగా  తాను ప్రచారానికి చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

pawan kalyan

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను మానేయడంపై ఆమె స్పందించారు. డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ఈ కార్యక్రమాన్ని మానేసినట్లు తెలిపారు. తనకు టైమ్ ఉన్నప్పుడల్లా సెట్స్ కు వెళ్తుంటానని తెలిపారు. anasuya (38)
Advertisment
తాజా కథనాలు