Anusuya: నా మీద నాకే సిగ్గుగా అనిపించింది..!!

"నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించిందని అనసూయ అన్నారు. చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం తనాకు అర్థమైందని వ్యాఖ్యనించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా 'రజాకార్'. ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన 'భారతి భారతి ఉయ్యాలో' అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.

New Update
Anusuya:  నా మీద నాకే సిగ్గుగా అనిపించింది..!!

Anusuya: "నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించిందని అన్నారు అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం తనకు అర్థమైందని వ్యాఖ్యనించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా 'రజాకార్'. ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన 'భారతి భారతి ఉయ్యాలో' అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా 'రజాకార్'. నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. 'కశ్మీర్ కి కాపలా ఉంటూనే హైదరాబాదును కాపాడుకోవాలి' అంటూ ఆ మధ్య వచ్చిన టీజర్, పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన 'భారతి భారతి ఉయ్యాలో' అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.

publive-image

ఈ సాంగ్ లాంచ్ ఈవెంటులో పాల్గొన్న అనసూయ మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం తనకు అర్థమైంద అని చెప్పారు. గతంలో ఎక్కడైతే నిజమైన సంఘటలు జరిగాయో .. అక్కడే ఆ దృశ్యాలను చిత్రీకరించినట్టు మేకర్స్ చెప్పారు. కాసర్ల శ్యామ్ ఈ పాటను చాలా బాగా రాశారని కొనియాడారు. షూటింగు సమయంలో ఒకటి రెండు సార్లు ఎమోషన్ కి లోనయ్యారని తెలిపారు.

publive-image

ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ చేయనవసరం లేదు. జబర్ధస్త్ కామెడీ షో తో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకి వచ్చిన ఎమ్మెల్యే..! గెంటేశారా..?

Advertisment
తాజా కథనాలు