Ambati Rayudu Comments On CM Jagan: ఏపీలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం పెరుగుతుండగా.. తాజాగా క్రికెట్ ను వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు కూడా ఇందులో చేరిపోయారు. తొలుత వైసీపీ (YCP) చేరి వారం రోజులకే బయటికి వచ్చి జనసేనలో (Janasena) చేరిన ఆయన.. ఇవాళ వైసీపీ, వైఎస్ జగన్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలకు దిగారు. ముఖ్యంగా వైసీపీలో తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆ పార్టీకి ఓటేస్తే ఏ జరుగుతుందో చెప్పేశారు.
పూర్తిగా చదవండి..AP Elections: ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన క్రికెటర్ అంబటి రాయుడు!
రాష్ట్రంలో జగన్ లాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుందని క్రికెటర్, జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.అవనిగడ్డ ఎన్డీయే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి మద్దతుగా అవనిగడ్డ లో అంబటి రాయుడు ప్రచారం చేశారు.
Translate this News: