/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-13T191609.831.jpg)
Radhika Merchant Wedding Look: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450947637_18454343731010901_2331403096439307013_n-1.jpg)
ఈ పెళ్లి వేడుకల్లో వధువు రాధికా గుజరాతి సాంప్రదాయ వస్త్రాలంకారణలో ఎంతో అందంగా కనిపించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450569014_18454343722010901_4348045343646422391_n-1.jpg)
ఇక జీవితాంతం గుర్తుండిపోయే తన వివాహ వేడుకకు రాధికా రెడ్ అండ్ వైట్ కలర్ లెహంగా ధరించి అందంగా ముస్తాబైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450594592_18454343689010901_8668405690501315022_n-1.jpg)
సంక్లిష్టమైన డిజైన్స్ తో అలంకరించబడిన అబూ జానీ సందీప్ ఖోస్లా లెహంగాలో వధువు రాధికా లుక్ అందరినీ ఆకర్షించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450536686_18454343671010901_6746866877220066275_n-1.jpg)
లెహంగా పై ఐవరీ జర్దోజీ కట్-వర్క్, పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా, పొడవాటి ఘాగ్రా లుక్ రాయల్ గా కనిపించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450479115_18454343644010901_2053118561512657490_n-1.jpg)
రాధికా తన వెడ్డింగ్ లుక్ కోసం వారసత్వ ఆభరణాలను ఎంచుకుంది. సెంటిమెంట్ గా తన అమ్మమ్మ, అమ్మ నగలను ధరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450479115_18454343644010901_2053118561512657490_n-1.jpg)
అద్భుతమైన డైమండ్ సెట్, పచ్చ హారము, గాజులు, కలీరాలతో అలంకరించబడి రాధిక ఎంతో అందంగా మెరిసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450812469_18454343713010901_6067650179434818469_n-1.jpg)
వెడ్డింగ్ గ్లామ్ కోసం రాధికా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేసే మినిమల్ మేకప్ తో కనిపించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450507322_18454343674010901_7949856892113803241_n-1.jpg)
రాధికా వెడ్డింగ్ స్టైలిష్ రియా కపూర్ ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం రాధికా వెడ్డింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450947637_18454343731010901_2331403096439307013_n-1.jpg)
Also Read: Mirzapur 3: ఓటీటీలో ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు - Rtvlive.com
Follow Us