/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-13T125543.947.jpg)
Alia Saree Look: అనంత్-రాధికల పెళ్లిలో నటి అలియా ఫ్యాషన్ సెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. వింటేజ్ స్టైల్ శారీ,అద్భుతమైన ఆభరణాలతో అలియా శారీ లుక్ నెట్టింట వైరలవుతోంది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450978998_18457369906021763_803831497094103261_n-1.jpg)
అలియా స్వచ్ఛమైన పట్టు , జరీ బార్డర్‌తో కూడిన చీరను ధరించింది. 160 ఏళ్ల నాటి ఈ చీర గుజరాత్‌లో ప్రత్యేకంగా తయారు చేయబడింది. 99% స్వచ్ఛమైన వెండి, దాదాపు 6 గ్రాముల బంగారంతో జరీ అంచుని డిజైన్ చేసినట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451047125_18457369921021763_9126946088681730911_n-1.jpg)
అలియా అందమైన గోల్డెన్ సీక్విన్డ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో పింక్ కలర్ చీరను ధరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450862044_18457369894021763_7128150637860112198_n-1.jpg)
బ్లౌజ్‌పై స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ తో వింటేజ్ లుక్ కు మోడ్రన్ టచ్ జోడించింది. నెక్లెస్, చెవిపోగులు, టిక్కా , బ్యాంగిల్స్ అలియా రూపాన్ని మరింత పెంచాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451178538_18457369885021763_3109119080026928606_n-1.jpg)
ఆలియా నెక్లెస్ సెట్ 22 క్యారెట్ల బంగారం, మిరుమిట్లుగొలిపే అన్‌కట్ డైమండ్స్, పచ్చల ముత్యాలతో అందంగా రూపొందించబడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450756349_18457369876021763_313134405210893124_n-1.jpg)
చీరలో ఆలియా లుక్ తో పాటు ఆమె ధరించిన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టైలిష్ సునీతా షెకావత్ డిజైన్ చేసిన అద్భుతమైన ఆభరణాలను ధరించి ఆలియా.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450800825_18457369861021763_4846163912608937938_n.jpg)
ఆలియా స్టైలిష్ వింటేజ్ శారీ లుక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ శారీ లుక్ ఫొటోలను ఆలియా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450978998_18457369906021763_803831497094103261_n-1.jpg)
Also Read: Mahesh Babu : అంబానీ పెళ్ళి వేడుక.. బాలీవుడ్ స్టార్స్ తో మహేష్ సందడి, వీడియో వైరల్! - Rtvlive.com
Follow Us