Amazon Sale: అమెజాన్‌ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్.. బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌ల పై 88% తగ్గింపు..!

అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ సెల్ ప్రారంభమైంది. ఈ మెగా సెల్ మే15 వరకు కొనసాగనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కూడిన టాప్ బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌ల పై కస్టమర్‌లు 88% వరకు తగ్గింపు పొందవచ్చు.

Amazon Sale: అమెజాన్‌ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్.. బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌ల పై  88% తగ్గింపు..!
New Update

Amazon Mega Electronics sale: అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ సెల్ ప్రారంభమైంది. దాని చివరి రోజు మే 15. పేరుకు తగ్గట్టుగానే ఎలక్ట్రానిక్ వస్తువులను అతి తక్కువ ధరలకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచెస్ పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కూడిన టాప్ స్మార్ట్‌వాచ్‌లపై కస్టమర్‌లు 88% వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు కూడా మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే, అమెజాన్ ఉత్తమమైన డీల్ అందిస్తోంది.

Fire-Boltt Ninja Call Pro Plus: Fire-Boltt నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో కేవలం రూ. 1,299కి అందుబాటులో ఉంది. 10 కంటే ఎక్కువ రంగుల్లో స్మార్ట్ వాచెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ పెద్ద 1.83 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో AI వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Fire-Boltt Ninja Call Pro Plus

నాయిస్ వివిడ్ కాల్ 2 స్మార్ట్ వాచ్: ఈ వాచ్‌ను అమెజాన్ నుంచి రూ.1,499కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, దానిపై 10% కూపన్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఎనిమిది రంగులు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ 1.85 అంగుళాల HD డిస్‌ప్లే, 150+ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది హృదయ స్పందన మానిటర్, SpO2 మానిటర్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటర్ వంటి అనేక స్పోర్ట్స్ మోడ్‌లు, ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంది.

publive-image

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అడ్వాన్స్‌డ్: ఈ ఫాస్ట్రాక్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌వాచ్ అమెజాన్ సేల్‌లో కేవలం రూ. 1,499కే అందుబాటులోకి వస్తోంది. ఎంచుకోవడానికి అనేక రంగు ఎంపికలు ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.78 అంగుళాల డిస్‌ప్లే ఉంది, ఇది మీరు మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోగలిగే అనేక ఫీచర్స్ కలిగి ఉంది.

Also Read: Parenting Guide: నవజాత శిశువులలో ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి?.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

#amazon-sale #amazon-mega-electronics-days-sale #amazon #noise-smart-watch
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి