Smart Watch : రూ.5వేల స్మార్ట్ వాచ్..రూ.999కే..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..వెంటనే కొనేయండి..!
నాయిస్ కంపెనీ తయారు చేసిన ప్లస్ గో బజ్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5వేలు. డిస్కౌంట్లో కేవలం రూ. 999కే అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కు షార్ప్, బ్రైట్ డిస్ ప్లే ఉంది. ఈ వాచ్‌కి ఆమెజాన్లో 4.1/5 రేటింగ్ ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T135156.633.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/noise_colorfit_smartwatch_-jpg.webp)