Amazon Great Indian Festival Sale: ఈ సాంసంగ్ 5జీ ఫోన్ పై రూ.10 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?

ఈ నెల 8న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ పై (Samsung Galaxy M34 5G) అదిరే డిస్కౌంట్ ఉంటుందని సేల్స్ పేజీలో పేర్కొంది అమెజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా సేల్ సమయంలో కేలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది.

Amazon Great Indian Festival Sale: ఈ సాంసంగ్ 5జీ ఫోన్ పై రూ.10 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?
New Update

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ ను (Amazon Great Indian Festival Sale) ప్రకటించేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సేల్ ను ప్రారంభించనుంది అమెజాన్. అయితే.. ఆఫర్లను కూడా విడుదల చేయడం ప్రారంభించింది అమెజాన్. సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ పై (Samsung Galaxy M34 5G) అదిరే డిస్కౌంట్ ఉంటుందని సేల్స్ పేజీలో పేర్కొంది అమెజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా సేల్ సమయంలో కేలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అంటే ఏకంగా దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చన్నామాట.

ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days: రూ.16 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే.. బిగ్ బిలియన్ డేస్ లో అదిరే ఆఫర్!

ఈ ఫోన్ అసలు ధర రూ.24,499 కాగా.. ప్రస్తుతం 20 శాతం డిస్కౌంట్ తో ఈ ఫోన్ రకూ.19,999కి అందుబాటులో ఉంది. సేల్ సమయంలో ఈ ధర మరో రూ.5 వేలు తగ్గనుందన్నమాట. సేల్ లో ఈ ఫోన్ ధర రూ.16,499గా ఉంటుందని.. బ్యాంక్ డిస్కౌంట్ మరో రూ.1500 ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. దీంతో ఎవరైనా రూ.14,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది.

అయితే.. ఈ బ్యాంక్ ఆఫర్ కేవలం స్టేట్ బ్యాంక్ కార్డులపై మాత్రమే ఉంటుందని అమెజాన్ స్పష్టం చేసింది. అమెజాన్ నిర్వహించనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ లో ఈ ఆఫర్ బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ ఫోన్ కొనేయండి మరీ!ఝ

#amazon-offers #amazon #amazon-great-indian-festival-sale
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe