Pushpa 2: తగ్గేదేలే..పుష్ప 2 టీజర్ అదిరింది!

ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్‌ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 2 టీజర్‌ ఆద్యంతం ఆకట్టకునేలా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో బన్నీ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది.

New Update
Pushpa 2: తగ్గేదేలే..పుష్ప 2 టీజర్ అదిరింది!

Pushpa 2 The Rule Teaser: ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్‌ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 2 టీజర్‌ ఆద్యంతం ఆకట్టకునేలా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో బన్నీ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది. ఇందులో చూపించిన సన్నివేశాలు పుష్ప 2 పై మరింత అంచనాలు పెరిగేలా చేశాయి.

బన్నీ మరోసారి ప్రేక్షకులను, క్రిటిక్స్‌ ను ఆకట్టుకునేలా టీజర్ ఉంది. ఈ సినిమాకు కూడా డీఎస్పీనే సంగీతం అందిస్తున్నట్లు విషయం తెలిసిందే. టీజర్‌ లో వినిపించిన సంగీతం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పుష్ప ది రైజ్ సినిమా ఎంతటి హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌ (Allu Arjun) జాతీయ నటుడి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.ఈ టీజర్‌ లో ముందు నుంచి చివరి వరకు కేవలం మ్యూజిక్‌ తోనే అల్లు అర్జున్‌ తన యాక్షన్ ని చూపించేశాడు.

Also Read: పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది

Advertisment
తాజా కథనాలు