/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/UpSC-1-jpg.webp)
UPSC CSE Notification 2024: సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) కు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ విడుదల అయింది. నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనుంది. మే 26న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 19న మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది. ఇండియా ఫారెస్ట్ సర్వీసుల్లో 150 పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్ ను UPSC బోర్డు విడుదల చేసింది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: Upsconline.nic.in చూడండి.
EXAMINATION NOTICE No. 05/2024 CSP
Civil Services (Preliminary) Examination, 2024
Notice
Details : https://t.co/xBch8rNsA7(LAST DATE FOR RECEIPT OF ONLINE APPLICATIONS: 05.03.2024 of CIVIL SERVICES EXAMINATION, 2024)#UPSC
— Union Public Service Commission (UPSC) (@upsc_official) February 14, 2024
NEWS IS BEING UPDATED