On line Payments : న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు (Bank) షాక్ ఇస్తున్నాయి. డిసెంబర్ 31, జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీలు జరగనుండగా ఇప్పటికే పలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే డిజిటల్ పేమెంట్ (Digital payments) కు అలవాడు పడ్డ జనాలు చేతిలో లిక్విడ్ క్యాష్ (cash) ఉంచుకోవడం తగ్గించేశారు. దీంతో టీ స్టాల్ నుంచి మొదలుపెడితే లక్షల్లో ఆన్ లైన్ ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారు. కాగా పండగవేళల్లో డిజిల్ పేమెంట్స్ మరింత జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ట్రాఫిక్ పెరిగి సర్వర్లు బిజీ అవుతున్నాయి. కొన్ని పేమెంట్స్ అటు ఇటు కాకుండా మధ్యలోనే స్ట్రక్ అవుతూ కస్టమర్లను కలవరపెడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Digital Payments : ఆన్ లైన్ పేమెంట్ యూజర్లకు అలర్ట్.. చేతిలో క్యాష్ లేకపోతే పండగపూట తెల్లమొహాలే
న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ఈ రెండు రోజలు సెలవు కావడంతో చేసేదేమి లేక కస్టమర్లు తమ వెంట లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలని సూచిస్తున్నాయి.
Translate this News: