Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు? వైరల్ అవుతున్న అయ్యగారి న్యూలుక్!

అక్కినేని అఖిల్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అఖిల్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు.

Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఏంటి ఇలా మారిపోయాడు? వైరల్ అవుతున్న అయ్యగారి న్యూలుక్!
New Update

Akkineni Akhil's New Look Goes Viral : అక్కినేని అఖిల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం అయ్యగారి న్యూ లుక్కే. 'ఏజెంట్' రిజల్ట్ తో బాగా అప్సెట్ అయిన అఖిల్ గత కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్య 'సలార్' సక్సెస్ పార్టీలో మెరిసిన ఈ హీరో తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు.తాజాగా అఖిల్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో అఖిల్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో అఖిల్ న్యూ లుక్ పై పెద్ద ఎత్తున చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే అఖిల్ తన కొత్త సినిమా కోసం ఈ లుక్ ని మైంటైన్ చేస్తున్నాడని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోకి గాయాలు!

న్యూ లుక్ దానికోసమేనా?

అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని ఇదివరకే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అఖిల్ ఇలా పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించడంతో పీరియాడికల్ మూవీ కావడంతోనే అఖిల్ ఇలాంటి లుక్ ని మైంటైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకనట రానుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.

#akkineni-akhil #akkineni-akhil-new-look
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe