/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T104916.015.jpg)
Music Shop Murthy Trailer: అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 50 ఏళ్ళ వయసులో డీజే అవ్వాలనుకున్న మూర్తి ఎలాంటి కష్టాలు, అవమానాలు ఎదుర్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Witness An Inspiring & Emotionally Packed Journey Coupled With Adequate Entertainment
Here’s the trailer of #MusicShopMurthy#MusicShopMurthyTrailerhttps://t.co/YNP5Aud1Si#MusicShopMurthy in cinemas on 14th June through @DheeMogilineni ‘s #DheerajMogilineniEntertainment pic.twitter.com/5UnXknR9fD
— Chandini Chowdary (@iChandiniC) May 31, 2024