Adult Movies: ఓటీటీల్లో పెద్దలకు మాత్రమే సినిమాలు.. ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే చూడండి!

ఓటీటీల్లో అడల్ట్ మూవీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే, వాటి గురించి సమాచారం ఉండదు. దీంతో మనం ఎదో సినిమా చూడాలనుకుని అటువంటి అడల్ట్ మూవీ ఓపెన్ చేయవచ్చు. ఒక్కరు మాత్రమే ఉన్నపుడు చూసే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఆర్టికల్ లో అవేమిటో తెలుసుకోండి.

New Update
Adult Movies: ఓటీటీల్లో పెద్దలకు మాత్రమే సినిమాలు.. ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే చూడండి!

Best Adult Movies in OTT Platform: ఇప్పుడు ఇంటిల్లిపాదికీ ఓటీటీ అతి పెద్ద వినోద సాధనం. సినిమాకి వెళ్లాలంటే టికెట్ల ఖర్చు.. ఇంటి నుంచి వెళ్లి వచ్చే ఖర్చు.. అన్నిటినీ మించి వెళ్లి రావడానికి పట్టే సమయం. ఇవన్నీ లెక్కలు వేస్తె ఇంటివద్దనే ఓటీటీలో సినిమా చూసేయడమే సరైన పనిగా అందరూ భావిస్తున్నారు. ప్రతి వరం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తాయి. అన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోకి డబ్ చేసుకుని మరీ వస్తాయి. కొత్త సినిమాలు కూడా నెలరోజుల్లోపే ఇప్పుడు ఓటీటీ ల్లో వచ్చేస్తున్నాయి. అయితే, ఓటీటీ అన్నాకా మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కొన్ని ఓటీటీల్లో కేవలం పెద్దలకు మాత్రమే సినిమాలు వస్తుంటాయి. వీకెండ్స్ లో ఈ జోరు చాలా ఎక్కువ. ఇవి అడల్ట్ సినిమాలు.. ఇవి ఓటీటీలోకి వచ్చాయి అనే విషయం చాలామందికి తెలియదు. 

సమాచారం లేకపోవడంతో మామూలుగా సినిమాలు ఏమున్నాయో చూద్దామని అడల్ట్ సినిమాలు(Adult Movies) కూడా వెరిఫై చేస్తుంటారు. ఆ సమయంలో ఇంట్లో పిల్లలు కూడా మనతో ఉండవచ్చు. అటువంటప్పుడు ఆ సీన్స్ సడెన్ గా వస్తే ఇబ్బంది  పడటం జరుగుతుంది. అందుకే ప్రముఖ ఓటీటీల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న అడల్ట్ ఓన్లీ మూవీస్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం. వీటిని ఇంట్లో అందరూ ఉన్నపుడు ఎప్పుడూ ఓపెన్ చేయకుండా ఉండవచ్చు. అన్నట్టు ఇంకో విషయం ఒకవేళ మీకు అలాంటి సినిమాలు చూడటం ఇష్టం అయితే.. వాటి కోసం మీరు వెతుక్కునే పనిలేకుండా ఒక్కరూ ఉన్నపుడు.. మీరు చూడాలనుకున్న సినిమాని ఈ లిస్ట్ నుంచి తెలుసుకుని.. నేరుగా ఓటీటీలో దానిని చూసేయవచ్చు. మళ్ళీ చెబుతున్నాం.. ఈ సినిమాలు పూర్తిగా పెద్దలకు మాత్రమే. అందువల్ల ఎటువంటి పరిస్థితిలోనూ ఇంటిల్లిపాదీ ఉన్నపుడు వీటిలో ఏదీ కూడా చూసే ప్రయత్నం చేయవద్దు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న అడల్ట్ మూవీస్(Adult Movies) ఏమిటో కింద చూడండి.. 

Also Read:  ఎండల్లో చర్మం నల్లబడకుండా.. ఇలా చేయండి.. మెరిసిపోవడం ఖాయం

Netflix

365 Days - Mea Culpa - Dark Desire - Next 365 Days - WHITE GIRL - Gerald's Game - Burning Betrayal - Fifty Shades Freed - Newness (2017) Unrated - Fifty Shades Darker - The Little Death (2014) - Fifty Shades of Grey - The Boy Next Door - Obsession - Unfaithful

Amazon Prime

After - Carol - Knock Knock - GIRLS TO BUY - After We Collided - Secretary (2002) - After We Fell - The Dreamers - Tulip Fever - After Ever Happy - The Voyeurs - After Everything - My Policeman - Afternoon Delight - The Handmaiden

Advertisment
తాజా కథనాలు