Basara IIIT: జూన్‌ 1 నుంచి బాసర IIITలో ప్రవేశాలు

బాసర ఆర్‌జీయూకేటీ యూజీసీ ప్రవేశాలకు నోటిఫికెషన్ విడుదల అయింది. జూన్ 1 నుండి 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 సీట్లను భర్తీ చేయనుంది. జూలై 3 న సీట్ల కేటాయింపు, జూలై 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది.

New Update
Basara IIIT: జూన్‌ 1 నుంచి బాసర IIITలో ప్రవేశాలు

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ఆర్‌జీయూకేటీ యూజీసీ ప్రవేశాలకు నోటిఫికెషన్ విడుదల అయింది. జూన్ 1 నుండి 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ హైదరాబాదులో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జూలై 3 న సీట్ల కేటాయింపు, జూలై 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలను https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు చెప్పారు.

publive-image

Advertisment
తాజా కథనాలు