ISRO Share Photo of SWIS: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్ 1’ తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ పేలోడ్ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..ISRO: ‘ఆదిత్య ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్ మీడియాలో ఇస్రో ఫోటో..
ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది ఇస్రో. ఆదిత్య ఎల్-1 లో సౌర గాలులు రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించి గ్రాఫ్‌తో కూడిన వివరాలను ట్వీట్ చేసింది ఇస్రో. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Translate this News: