/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Addanki-Dayakar.jpg)
Addanki Dayakar: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి (Komatireddy Venkat Reddy మరోసారి సారీ చెప్పారు అద్దంకి దయాకర్. అద్దంకి నటించిన ఇండియా ఫైల్స్ సినిమా వేడుకకు హాజరయ్యారు మంత్రి కోమటిరెడ్డి. అన్నా.. అంటూ మరోసారి సారీ చెప్పారు అద్దంకి. కోమటిరెడ్డి కాళ్లు మొకేక్కబోయారు. అద్దంకిని పొగడ్తలతో ముంచేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గతంలో కోమటిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అద్దంకి. ఆ వివాదం వల్లే అద్దంకికి ఇప్పటి వరకు ఎలాంటి పదవి రాలేదని కాంగ్రెస్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు కోమటిరెడ్డి క్షమించేశాడు కాబట్టి త్వరలోనే అద్దంకికి మంచి పోస్ట్ వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.
Follow Us