Actress Samantha : షూటింగ్ లో గాయపడ్డ సమంత..

హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. తాజాగా ఆమె నీడిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఒక ఫొటోను తన ఇన్ స్టార్ స్టోరీస్ లో షేర్‌ చేస్తూ..' గాయాలు లేకుండా నేను యాక్షన్‌ స్టార్‌ కాగలనా' అని రాసుకొచ్చింది. దీంతో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడినట్లు స్పష్టమవుతోంది.

Actress Samantha : షూటింగ్ లో గాయపడ్డ సమంత..
New Update

Actress Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. ఈ విషయాన్నిసామ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె నీడిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఒక ఫొటోను తన ఇన్ స్టార్ స్టోరీస్ లో షేర్‌ చేస్తూ..' గాయాలు లేకుండా నేను యాక్షన్‌ స్టార్‌ కాగలనా' అని రాసుకొచ్చింది. దీంతో సమంత కు యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈ గాయం అయినట్లు అర్థమవుతుంది.

Also Read : వరద బాధితులకు అండగా అక్కినేని ఫ్యామిలీ.. రూ.కోటి విరాళం

అయితే, ఆమె ఎప్పుడు గాయపడ్డారు? ఏ సినిమా షూటింగ్ లో ఇది చోటు చేసుకుంది? అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ సామ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆమె 'మా ఇంటి బంగారం' అనే టైటిల్ తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో నిర్మాతగా మారనుంది.

publive-image

#actress-samantha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe