Renu Desai : నేను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే : రేణు దేశాయ్
రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.' తన లాగే తన పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపారు.
Actress Renu Desai :సినీ నటి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన రెండో పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పవన్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకుంది. అయితే కారణం ఎంటో తెలిదు. సడన్‌గా ఎంగేజ్మెంట్ తర్వాత ఆ పెళ్లిన రద్దు చేసుకొని ప్రస్తుతం తన పిల్లలతో గడుపుతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
" నా చిన్నప్పుడు తన తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టాను అని చాలా బాధపడ్డారు. మా నాన్న అయితే నన్ను తాకేందుకు కూడా ఇష్టపడలేదు. అప్పట్లో ఆడపిల్ల పుడితే చంపేసేవారు. అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను అలా చేయలేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. విడాకులు ప్రకటించిన అనంతరం నా పేరెంట్స్ నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా భాదపెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపింది.

Also Read : కేరళ ప్రజలకు అండగా కోలీవుడ్ స్టార్స్.. భారీ విరాళాలు ప్రకటించిన సూర్య, విక్రమ్
రెండో పెళ్లి అందుకే చేసుకోలేదు...
" నా చిన్నప్పుడు తన తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టాను అని చాలా బాధపడ్డారు. మా నాన్న అయితే నన్ను తాకేందుకు కూడా ఇష్టపడలేదు. అప్పట్లో ఆడపిల్ల పుడితే చంపేసేవారు. అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కావడంతో నన్ను అలా చేయలేదు. పేరెంట్స్ ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. విడాకులు ప్రకటించిన అనంతరం నా పేరెంట్స్ నన్ను దగ్గరికి కూడా తీసుకోలేదు. అది నన్ను చాలా భాదపెట్టింది. నాలాగే నా పిల్లల జీవితం నాశనం కాకూడదని.. అందుకే రెండో వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకున్నా" అని తెలిపింది.
BIG BREAKING: విజయ్ దేవరకొండకు తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా | హైదరాబాద్ | తెలంగాణ
Cholesterol: ఈ నాలుగు పండ్లతో ఒంట్లో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది!
ప్రస్తుతం బిజీ లైఫ్ లో అనారోగ్యకరమైన జీవశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీతో బాధపడుతున్నారు.Latest News In Telugu | సినిమా
Homebound: టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జాన్వీ కపూర్ 'హోమ్‌బౌండ్'
ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన 'హోమ్‌బౌండ్' ) ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో .Short News | Latest News In Telugu | సినిమా
Nidhi Agarwal: రెడ్ శారీలో మెరిసిపోతూ అందాలతో కాకరేపుతున్న నిధి.. ఫొటోలు చూస్తే ఫ్లాటే!
రెడ్ శారీలో మెరిసిపోతూ అందాలతో కాకరేపుతున్న నిధి.. ఫొటోలు చూస్తే ఫ్లాటే! Latest News In Telugu | సినిమా
Sir Madam Trailer: పిచ్చెక్కించిన పెళ్లాం--మొగుడు పంచాయితీ.. 'సార్ మేడమ్'తో బాక్సాఫీస్‌కు పండగే!
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన 'సర్ మేడం' ట్రైలర్ విడుదలైంది. భార్యాభర్తల గొడవలు, అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Salman Khan: రూ. 5.35 కోట్లకు ఇల్లు అమ్మేసిన సల్మాన్ ఖాన్!
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఆస్తుల నిర్వహణలో భాగంగా ముంబైలో బాంద్రా వెస్ట్ లో ఉన్న తన ఫ్లాట్ ని విక్రయించారు.Short News | Latest News In Telugu | సినిమా
FLASH NEWS: హైదరాబాద్‌లో పబ్ ఓనర్లపై కేసు
Telangana: తెలంగాణలో దారుణం.. కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని అందరి ముందు హత్య చేసిన తండ్రి
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్
Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం