Vijay, Rashmika: విజయ్,రష్మిక..సంథింగ్ సంథింగ్..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందాన(rashmika mandanna) మధ్య సంథింగ్ సంథింగ్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నరంటూ నెట్టింట్లో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. నిజంగా వాళ్లు రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు..కానీ, నెటిజన్లు మాత్రం వీరి ఫొటోలతో హంగామా సృష్టింస్తున్నారు.