/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-27T174946.280-jpg.webp)
Actress Pragathi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఫిట్నెస్ కు ఎంత ప్రియారిటీ ఇస్తారో మనకు తెలిసిందే. నిత్యం వర్కౌట్లతో జిమ్ లో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. అంతవరకే మనకు తెలిసింది; అయితే, తాజాగా ఆమె గొప్ప విజయం సాధించారు. నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్స్ తో పోటీ పడి ఆమె కాంస్యం సొంతం చేసుకున్నారు.
View this post on Instagram