Ananya : ట్రెడిషనల్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోన్న వకీల్ సాబ్ బ్యూటీ.!
వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ళ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా, అనన్య నాగళ్ళ యూత్ ను పిచ్చెక్కిపోయే లుక్స్ షేర్ చేసింది. అందరూ అందాల ఆరబోతకు దిగుతుంటే ఆమె మాత్రం ట్రెడిషనల్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది.