Rakshana Trailer: ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) రీసెంట్ గా ‘మంగళవారం’ మూవీతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ పంజాబీ ముద్దు గుమ్మా మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. వాటిలో ఒకటి రక్షణ.
పూర్తిగా చదవండి..Rakshana Trailer: పాయల్ క్రైమ్ థ్రిల్లర్.. ‘రక్షణ’ ట్రైలర్ అదిరింది..!
నటి పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రక్షణ'. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Translate this News: