Kavya Thapar: హాట్ ఫోజులతో మతిపోగొడుతున్న 'ఈగల్' బ్యూటీ కావ్య థాపర్

పంజాబీ ముద్దు గుమ్మ కావ్య థాపర్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా సాగుతోంది. తాజాగా ఈమె షేర్ చేసిన హాట్ ఫోటో షూట్ నెట్టింట్లో వైరలవుతుంది. స్టన్నింగ్ లుక్స్ లో ఈ బ్యూటీ హాట్ ఫోజులు మతిపోగొడుతున్నాయి. ఈ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

New Update
Kavya Thapar: హాట్ ఫోజులతో మతిపోగొడుతున్న 'ఈగల్' బ్యూటీ కావ్య థాపర్

Kavya Thapar: 'తత్కాల్' అనే హిందీ షార్ట్ ఫిల్మ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. 'ఈమాయ పేరేమిటో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

publive-image

గ్లామర్ తో కట్టిపడేసిన ఈ బ్యూటీ .. టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా సాగుతోంది. రీసెంట్ గా ఈగల్ సినిమాలో స్టార్ హీరో రవితేజ సరసన, ఊరు పేరు భైరవకోన చిత్రంలో సందీప్ కిషన్ సరసన కనిపించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

publive-image

సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే ఈ బ్యూటీ.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. మల్టీ కలర్ స్టైలిష్ అవుట్ ఫిట్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. డీప్ నెక్ అందాలతో మతిపోగొడుతోంది. ఈ అమ్మడు హాట్ ఫోజులు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి.

publive-image

తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ కూడా అవకాశాలు చేజిక్కించుకుంటోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. 'మార్కెట్ రాజా', బిచ్చగాడు 2 సినిమాలతో తమిళ్ లో అడుగుపెట్టింది. హిందీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫర్జీ' లో ఒక ప్రధాన పాత్రలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ.

publive-image

ఇటు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా మెరుస్తుంది ఈ బ్యూటీ. పతాంజలి, మేక్ మై ట్రిప్, ఖోహినూర్ వంటి ప్రకటనలకు మోడల్ గా వ్యవహరించింది.

publive-image
ఈ పంజాబీ అందం పుట్టి పెరిగింది.. మహారాష్ట్రలో. ఈ అందాల బొమ్మకు అంతగా సక్సెస్ లేకపోయిన.. గ్లామర్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోవర్స్ కు పైగా సంపాదించుకుంది.

publive-image

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్

Advertisment
తాజా కథనాలు