Actress Janhvi Kapoor : స్వర్గీయ శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఉలఝ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పూర్తిగా చదవండి..Janhvi Kapoor : అలాంటి రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా : జాన్వీ కపూర్
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ‘ఉలఝ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కెరీర్ లో సవాళ్లతో కూడిన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది.
Translate this News: