Actress Anushka Shetty Suffering With Rare Disease : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ‘అరుంధతి’ మూవీతో (Arundhati Movie) సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పునాది వేసింది. ఇక గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది.
పూర్తిగా చదవండి..Anushka Shetty : అయ్యో పాపం జేజమ్మ.. అనుష్క అతిగా నవ్వితే అంతేనట!
హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తనకు అరుదైన వ్యాధి సోకిందని తెలిపింది. ఈవ్యాధి వల్ల ఏం జరుగుతుందంటే.. తాను నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేక నవ్వుతూనే ఉంటుందట. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 15-20 నిమిషాలు పడుతుందని వెల్లడించింది.
Translate this News: