Sonu Sood Met Kumari Aunty: ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరలైన పేరు కుమారీ ఆంటీ. హైదరాబాద్ లో ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్న ఈమె సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారీ బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సీరియల్స్, టీవీ షోస్ కనిపిస్తూ సందడి చేస్తోంది.
పూర్తిగా చదవండి..Kumari Aunty: కుమారి ఆంటీకి సోనూసూద్ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్..!
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారి ఆంటీ ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోస్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని ఆమె ఫుడ్ స్టాల్ వద్ద స్వయంగా కలిసి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
Translate this News: