/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-25T235622.292-jpg.webp)
Naresh: సీనియర్ నటుడు నరేశ్ కు విశేష గుర్తింపు లభించింది. మంచి వక్త కూడా అయిన నరేశ్ పలు సందర్భాల్లో అంతర్జాతీయ అంశాలపై తనకున్న అవగాహనతో అనేక వేదికలపై ప్రసంగించారు. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగానికి - నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఓ కార్యక్రమంలో సర్ బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని క్వెజాన్ నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో నరేశ్ ఈ బిరుదును అందుకున్నారు. దీంతో ఇక నుంచి ఆయన పేరుకు ముందు ‘సర్’ చేరనుంది.
The UNITED NATIONS group in philipines yesterday & awarded the title H.E' HIS EXCELLENCY' .
Also recived a PHD (My 2nd doctorate) for arts frm ICDRHRP. I dedicate ths 2 my guru sri Jandhyalagaru, my family & the people of 2 telugu states who made this possible. Thank u v much pic.twitter.com/kbAiCPuSBp— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 18, 2018