యాక్టర్ నరేశ్ ఇక నుంచి ‘సర్’!: విశేష పురస్కారం అందుకున్న సీనియర్ నటుడు
సీనియర్ నటుడు నరేశ్ కు విశేష గుర్తింపు లభించింది. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగానికి ఎన్ఏఎస్డీపీ, ఐఎస్సీఓహెచ్ఆర్ పిలిప్పీన్స్ లోని క్వెజాన్ లో జరిగిన సమావేశంలో ’సర్’ పురస్కారం అందించాయి.