ACB: ఏసీబీ అధికారుల దూకుడు.. లారీ డ్రైవర్లు వేషంలో అవినీతి అధికారులకు చుక్కలు

TG: ఏసీబీ దూకుడు పెంచింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు.

ACB: ఏసీబీ అధికారుల దూకుడు.. లారీ డ్రైవర్లు వేషంలో అవినీతి అధికారులకు చుక్కలు
New Update

ACB Rides In Telangana: తెలంగాణవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. మారువేషంలో వెళ్లి అవినీతి భరతం పడుతున్నారు అధికారులు. తాజాగా లారీ డ్రైవర్లుగా (Lorry Driver Getup) అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌కు వెళ్లారు అధికారులు. ఏసీబీ అధికారులను (ACB Officers) లంచం డిమాండ్ చేశారు ఆర్టీఏ చెక్ పోస్టు అధికారులు. ఒక్కో వాహనానికి అనధికారికంగా రూ.100 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఏపీ సరిహద్దు చెక్‌పోస్టు కావడంతో అధికారుల చేతివాటం చూపిస్తున్నారు. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్‌లో బాగోతం బయటపడింది.

Also Read: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు

#acb-rides-in-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe